Share News

Sankranti Holidays పాఠశాలలకు నేటి నుంచి సంక్రాంతి సెలవులు

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:27 AM

Sankranti Holidays for Schools Begin Today పాఠశాలలకు ఈ నెల 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. జిల్లాలోని 1789 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు ఈ సెలవులు వర్తించనున్నాయి.

Sankranti Holidays  పాఠశాలలకు నేటి నుంచి సంక్రాంతి సెలవులు

సాలూరు రూరల్‌, జనవరి 9(ఆంధ్రజ్యోతి): పాఠశాలలకు ఈ నెల 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. జిల్లాలోని 1789 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు ఈ సెలవులు వర్తించనున్నాయి. మరోవైపు ఆశ్రమ, గురుకుల పాఠశాలల విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇంటి బాట పట్టారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామాలకు పయనమయ్యారు. కాగా ఈ నెల 19న బడులు పునఃప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Jan 10 , 2026 | 12:27 AM