విద్యతో విప్లవాత్మక మార్పులు: నాగార్జున
ABN , Publish Date - May 03 , 2026 | 12:06 AM
ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున చెప్పారు.
విజయనగరం రూరల్, మే 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున చెప్పారు. టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతిభ గల విద్యార్థులను అన్ని వేదికల మీద.... ప్రసార సాధనాల్లో కూడా గుర్తింపు తెచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారని వివరించారు. పాఠశాలల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసి.. విద్యార్థుల ప్రతిభను ఉన్నత శిఖరాలకు చేర్చే విధంగా శ్రమించారన్నారు. మౌలిక వసతులు, బోఽ దనా ప్ర మాణాలు, సాం కేతిక వ నరులను అభి వృద్ధి చే స్తున్నారని వి వరించారు. మఽఽ ధ్యాహ్న భో జన ప థకాన్ని మరింత బ లోపేతం చేసి, డొక్కా సీతమ్మ వంటి మ హనీయుల స్ఫూర్తితో విద్యార్థులకు నాణ్యమైన పోష కాహారం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు దేశానికి బలమైన పునాది అని నాగార్జున అన్నారు.