Share News

టీడీపీ కార్యకర్తలకు గుర్తింపు

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:22 AM

పార్టీ కార్యకర్తలే టీడీపీకి వెన్నుముఖ అని, వారి కష్టానికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, నెల్లిమర్ల నియో జకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు.

టీడీపీ కార్యకర్తలకు గుర్తింపు
మాట్లాడుతున్న కర్రోతు బంగార్రాజు

  • నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు

భోగాపురం(పూసపాటిరేగ) జూన్‌17 (ఆం ధ్రజ్యోతి): పార్టీ కార్యకర్తలే టీడీపీకి వెన్నుముఖ అని, వారి కష్టానికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, నెల్లిమర్ల నియో జకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరువయ్యేలా కార్య కర్త క్షేత్ర స్థాయిలో పని చేయాలని కోరారు. బుధవారం పూసపాటిరేగ టీడీపీ కార్యాలయం లో నియోజకవర్గ స్థాయి టీడీపీ విస్త్రత సమా వేశం నిర్వహించారు. కార్యక్రమంలో మహంతి చిన్నంనాయుడు, చంద్రశేఖర్‌, అప్పలనారాయణ, మహంతిశంకర్రావు, రాజారావు, అప్పలనాయు డు, సత్యవతి, కళావతి పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 12:22 AM