Share News

రామతీర్థం అభివృద్ధికి నిధులు ఇవ్వండి

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:24 AM

రామతీర్థం రామస్వామివారి దేవస్థానం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకంనాగమాధవి కోరా రు.ఈ మేరకు అమరావతిలో రాష్ట్ర దేవదా య ధర్మాదాయశాఖ మంత్రి ఆనం రామనా రాయణరెడ్డికి కలిశారు. ఆలయ సమగ్ర అభి వృద్ధి, భక్తులకు అవసరమైన మౌలిక సదు పాయాల కల్పనపై చర్చించారు.

 రామతీర్థం అభివృద్ధికి నిధులు ఇవ్వండి
రామనారాయణరెడ్డికి సమస్యలను వివరిస్తున్న లోకం నాగమాధవి :

నెల్లిమర్ల, జనవరి 9(ఆంధ్రజ్యోతి): రామతీర్థం రామస్వామివారి దేవస్థానం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకంనాగమాధవి కోరా రు.ఈ మేరకు అమరావతిలో రాష్ట్ర దేవదా య ధర్మాదాయశాఖ మంత్రి ఆనం రామనా రాయణరెడ్డికి కలిశారు. ఆలయ సమగ్ర అభి వృద్ధి, భక్తులకు అవసరమైన మౌలిక సదు పాయాల కల్పనపై చర్చించారు. నియోజకవ ర్గంలోని భజన మందిరాల నిర్వహణ, అభివృద్ధికి ప్రభుత్వం సహకరిం చాలని కోరారు.అన్యాక్రాం తమైన, ఆక్రమణలో ఉన్న ఆలయ భూములు గుర్తించి పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

Updated Date - Jan 10 , 2026 | 12:24 AM