Share News

నీటిఎద్దడి నివారణకు ప్రణాళిక

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:08 AM

రానున్న వేసవిలో నీటి ఎద్దడి నివా రణకు ముందస్తు ప్రణాళిక చేపడతామని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్‌ బాలస్వామి తెలిపారు. బుధవారం విజయనగరంలో ఇంజనీరింగ్‌ అధికారులతో సమీ క్షించారు.

నీటిఎద్దడి నివారణకు ప్రణాళిక
ఇంజనీరింగ్‌ శాఖ అధికారులతో మాట్లాడుతున్న బాలస్వామి

విజయనగరం టౌన్‌, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): రానున్న వేసవిలో నీటి ఎద్దడి నివా రణకు ముందస్తు ప్రణాళిక చేపడతామని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్‌ బాలస్వామి తెలిపారు. బుధవారం విజయనగరంలో ఇంజనీరింగ్‌ అధికారులతో సమీ క్షించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవిలో ఇబ్బంది తలెత్తకుండా చేపట్టాల్సిన ప్రణాళికను పకడ్బందీగా చేపడతామని తెలిపారు. సమావేశంలో ఇంజనీరింగ్‌ ఈఈ ప్రసాద్‌, శ్రీనివాసరావు, ప్రజారోగ్యసాంకేతికశాఖ డీఈ ఈశ్వరరావు, జ్వోతి పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 12:08 AM