Share News

పెన్షన్‌ రూ.తొమ్మిది వేలు ఇవ్వాలి

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:19 AM

ఈపీఎఫ్‌ పెన్షన్‌ రూ.తొమ్మిది వేలు ఇవ్వాలని బుధవారం నెల్లిమర్ల జూట్‌ మిల్లు రిటైర్డ్‌ కార్మికుల నిరసన ర్యాలీ నిర్వహించారు.

  పెన్షన్‌ రూ.తొమ్మిది వేలు ఇవ్వాలి
నిరసన తెలుపుతున్న పెన్షనర్లు

నెల్లిమర్ల, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ఈపీఎఫ్‌ పెన్షన్‌ రూ.తొమ్మిది వేలు ఇవ్వాలని బుధవారం నెల్లిమర్ల జూట్‌ మిల్లు రిటైర్డ్‌ కార్మికుల నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈపీఎఫ్‌ పెన్షనర్ల సంఘం నాయకులు ముయ్యద పాపారావు, కిల్లంపల్లి రామారావు మాట్లాడుతూ నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవు తున్న ఈవిషయంపై కనీసం మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో ముయ్యద తవిటినాయుడు, సత్యం, ఆదినారాయణ పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 12:19 AM