Share News

కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:21 AM

జనసేనను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయా లని జయకృష్ణ పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సూచించారు. శని వారం విశాఖలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశం లో నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు.

కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి
డీలర్ల నియామక పత్రం అందజేస్తున్న జయకృష్ణ

పాలకొండ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జనసేనను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయా లని జయకృష్ణ పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సూచించారు. శని వారం విశాఖలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశం లో నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు.

రేషన్‌ డీలర్లగా ముగ్గురు నియామకం

అర్ధలి, టీకేరాజపురం, పెదకోటిపల్లి గ్రామాలకు చెందిన అభ్యర్థులకు పాలకొండ డిప్యూటీ తహసీల్దార్‌ రమేష్‌ ఆధ్వర్యంలో రేషన్‌డీలర్ల నియామక ఉత్తర్వులను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ శనివారం అభ్యర్థులకు అందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు బొమ్మాళి భానుసుధాకరరావు, జాడ శ్రీధర్‌, కోడి శ్రీహరిరావు, పొగిరి వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 12:21 AM