Share News

దుర్గాదేవికి సారె సమర్పణ

ABN , Publish Date - Oct 20 , 2026 | 12:05 AM

విజయనగరంలోని కొత్తపేట బంగారమ్మ చదురువద్ద జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నవమి పురస్కరించుకుని దుర్గాదేవికి స్థానికులు 108 రకాలతో సారెను సమర్పించారు.

దుర్గాదేవికి సారె సమర్పణ
అమ్మవారికి సారెను తీసుకువెళ్తున్న మహిళలు

విజయనగరం రూరల్‌, అక్టోబరు 19 ( ఆంధ్రజ్యోతి): విజయనగరంలోని కొత్తపేట బంగారమ్మ చదురువద్ద జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నవమి పురస్కరించుకుని దుర్గాదేవికి స్థానికులు 108 రకాలతో సారెను సమర్పించారు. ఈ సందర్భంగా సంప్రదాయ సన్నాయిమేళంతో వారు పురవీధుల్లో సారేని ఊరేగించి, భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు.

Updated Date - Oct 20 , 2026 | 12:05 AM