Share News

తుఫాన్‌ ప్రభావిత గ్రామాల్లో ఎమ్మెల్యే నాగమాధవి పర్యటన

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:11 AM

మురసు తుఫాన్‌ కారణంగా మండలంలోని పలు గ్రామాలు జలమయం అయ్యాయి.

తుఫాన్‌ ప్రభావిత గ్రామాల్లో ఎమ్మెల్యే నాగమాధవి పర్యటన

భోగాపురం, నవంబరు2(ఆంధ్రజ్యోతి): మురసు తుఫాన్‌ కారణంగా మండలంలోని పలు గ్రామాలు జలమయం అయ్యాయి. దీంతో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి సోమవారం ఆయా గ్రామాల్లో పర్యటించారు. రెడ్డికంచేరు గ్రామంలో నిల్వ ఉన్న వరద నీటిని పరిశీలించారు. అక్కడి నుంచి నీరు బయటకుపోయేలా తగు చర్యలు తీసుకోవాల ని అధికారులకు సూచించారు. ఆమె వెంట పలువురు నాయకులు ఉన్నారు.

Updated Date - Nov 03 , 2026 | 12:11 AM