నేడు మంత్రి జనార్దన్‌రెడ్డి రాక
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:19 AM
రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడు ల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదివారం భోగాపురం(అల్లూరి సీతారామరాజు) అంతర్జా తీయ విమానాశ్రయ నిర్మాణ పనులు పరిశీ లించనున్నారు.
భోగాపురం, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడు ల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదివారం భోగాపురం(అల్లూరి సీతారామరాజు) అంతర్జా తీయ విమానాశ్రయ నిర్మాణ పనులు పరిశీ లించనున్నారు. ఉదయం విశాఖపట్నం నుం చి పార్వతీపురం వెళ్లి, సాయంత్రం 4 గంటల కు రోడ్డు మార్గాన భోగాపురం విమానాశ్ర యం చేరుకుని, అక్కడ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం అఽధికారులతో సమీ క్షా సమావేశం నిర్వహిస్తారు.