Share News

కనీస వేతనాలు అమలు చేయాలి

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:55 PM

కనీస వేతనాలు అమలు చేయాలని ఆశవర్కర్ల యూనియన్‌ నాయకురాలు పి.నాగమణి డిమాండ్‌ చేశారు.

  కనీస వేతనాలు అమలు చేయాలి
నిరసన తెలుపుతున్న ఆశాకార్యకర్తలు :

పాచిపెంట రూరల్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కనీస వేతనాలు అమలు చేయాలని ఆశవర్కర్ల యూనియన్‌ నాయకురాలు పి.నాగమణి డిమాండ్‌ చేశారు. మంగళవారం పాచిపెంట, గరువునాయుడుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఆశ కార్యకర్తలు నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు కోరాడ ఈశ్వరరావు, కె.నిర్మల, దాలమ్మ, గౌరి పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 11:55 PM