Share News

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:55 PM

వర్షాల నేపధ్యంలో జ్వరాల నివారణకు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి విజయమోహన్‌ తెలిపా రు.

వైద్య సిబ్బంది  అప్రమత్తంగా ఉండాలి
విద్యార్థినికి రక్త పరీక్షలు చేస్తున్న దృశ్యం:

కొమరాడ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): వర్షాల నేపధ్యంలో జ్వరాల నివారణకు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి విజయమోహన్‌ తెలిపా రు. శుక్రవారం ఉలిపిరి టీడబ్ల్యూఏజీ వస తిగృహంలో ఇద్దరు విద్యార్థినులు అనారో గ్యానికి గురైన నేపధ్యంలోవిజయమోహన్‌ వసతిగృహాన్ని సందర్శించారు. ఈ సంద ర్భంగా విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని పరి శీలించి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులు, వార్డెన్‌కు పలు సూచనలు చే శారు. కార్యక్రమంలో వైద్యాధికారి పి.అనూ ప్‌ఙకుమార్‌, సీహెచ్‌వో ఆర్‌.బంగారుబాబు, ప్రిన్సిపాల్‌ రామలింగం పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:55 PM