Share News

తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:59 PM

చీపురుపల్లి పట్టణ పరిధి లోని వంగపల్లిపేట ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతు న్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌ నాయుడు తెలిపారు. బుధవారం చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రి సమీపంలో రూ.నాలుగు లక్షల అంచనా వ్యయంతో తాగునీటి బోరుబావి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు
బోరు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న రామ్‌మల్లిక్‌నాయుడు

చీపురుపల్లి (మెరకముడిదాం), జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): చీపురుపల్లి పట్టణ పరిధి లోని వంగపల్లిపేట ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతు న్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌ నాయుడు తెలిపారు. బుధవారం చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రి సమీపంలో రూ.నాలుగు లక్షల అంచనా వ్యయంతో తాగునీటి బోరుబావి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఫ గరివిడి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): బొండపల్లిలో విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెం దిన లోచర్ల సాయిబాబు కుటుంబాన్ని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు పరామర్శించారు. బొండపల్లికి చెందిన లోచర్ల ఎల్లమ్మ కుమా రుడు సాయిబాబు 20 ఏళ్లుగా ఎలక్ర్టికల్‌ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనేపథ్యంలో విధినిర్వహణలో భాగంగా జరిగిన ప్రమాదంలో మృతిచెందారు.

Updated Date - Jun 10 , 2026 | 11:59 PM