ఉల్లిభద్రలో మకర జ్యోతి దర్శనం
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:29 AM
మండలంలోని ఉల్లిభద్రలో గురువా రం సాయంత్రం మకర జ్యోతి దర్శనం వైభవంగా నిర్వహించారు. కేరళలోని పంభా ప్రాంతంలో స్వామి అయ్యప్పస్వామి సన్నిధిలో మకర జ్యోతిని నిర్వహించిన మాదిరిగానే ఈ ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రామాలయం ఆవరణలో జ్యోతిని ఏర్పాటు చేసి భక్తులు వీక్షించారు.
గరుగుబిల్లి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉల్లిభద్రలో గురువా రం సాయంత్రం మకర జ్యోతి దర్శనం వైభవంగా నిర్వహించారు. కేరళలోని పంభా ప్రాంతంలో స్వామి అయ్యప్పస్వామి సన్నిధిలో మకర జ్యోతిని నిర్వహించిన మాదిరిగానే ఈ ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రామాలయం ఆవరణలో జ్యోతిని ఏర్పాటు చేసి భక్తులు వీక్షించారు. స్వామి నామంతో ఈ ప్రాంతం మార్మోగింది. జ్యోతి దర్శనం సమయంలో అప్పయ్య స్వామికి ప్రత్యేక హారతులు వెలిగించి శరణు ఘోష నిర్వహించారు.