Share News

మౌలిక సౌకర్యాలకు పెద్దపీట

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:03 AM

గిరిజన ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, వైద్యం వంటి మౌలికసౌకర్యాల కల్పనకు కూ టమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పాల కొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు.

మౌలిక సౌకర్యాలకు పెద్దపీట
సీసీ రహదారిని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ

  • పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ

సీతంపేట, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, వైద్యం వంటి మౌలికసౌకర్యాల కల్పనకు కూ టమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పాల కొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. మంగళవారం మండలంలోని కె.వీరఘట్టం బీటి రోడ్డు నుంచి అంబలగండి 4.5 కిలో మీటర్ల మేర నిర్మించిన సీసీ రహదారిని ప్రారంభించారు. కార్యక్రమంలో టీడబ్ల్యు ఇంజనీరింగ్‌ డీఈఈ నాగభూషణం,కూటమి నాయకులు పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 12:03 AM