రహదారుల అభివృద్ధికి పెద్దపీట
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:10 AM
గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు.
రేగిడి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యో తి): గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు. మండలంలో వీపీ రోడ్డు నుంచి బొడ్డవలస వరకు పల్లె పండుగలో భాగంగా రూ.75లక్షల అంచనాతో చేపట్టనున్న బీటీ రోడ్డుకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.