Share News

భీమలింగేశ్వరునికి మహా కుంభాభిషేకం

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:15 AM

: లింగంపేటలో భీమలింగేశ్వరస్వామికి బుధవారం మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఆలయ మూడోవార్షికోత్సవం పురస్క రించుకుని ధర్మకర్త రాధ ఆధ్వర్యంలో పార్వతీసహిత భీమలింగేశ్వరునికి హోమం, అభిషేకాలు చేపట్టారు.

భీమలింగేశ్వరునికి మహా కుంభాభిషేకం
భీమలింగేశ్వరునికి సామూహిక అభిషేకాలు చేస్తున్న గ్రామస్థులు

లక్కవరపుకోట, మార్చి 11(ఆంధ్రజ్యోతి): లింగంపేటలో భీమలింగేశ్వరస్వామికి బుధవారం మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఆలయ మూడోవార్షికోత్సవం పురస్క రించుకుని ధర్మకర్త రాధ ఆధ్వర్యంలో పార్వతీసహిత భీమలింగేశ్వరునికి హోమం, అభిషేకాలు చేపట్టారు. వందమంది దంపతులతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివునికి ఎదురుగా అన్నంతో కుంభం ఏర్పాటుచేసి అభిషేకంచేశారు. గ్రామస్థులతోపాటు ఎమ్మెల్యే లలితకుమారి, ఎమ్మెల్సీ రఘురాజు దర్శించుకున్నారు.

Updated Date - Mar 12 , 2026 | 12:15 AM