Share News

ఘనంగా లక్ష్మీగోవిందమ్మ పేరంటాల యాత్ర

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:26 AM

మండలంలోని అచ్చెపువలసలో శ్రీబాలలక్ష్మీ గోవిందమ్మ పేరంటాలు యాత్ర ఘనంగా జరుగుతోంది.

ఘనంగా లక్ష్మీగోవిందమ్మ పేరంటాల యాత్ర
యాత్రకు తరలివచ్చిన భక్తులు :

వీరఘట్టం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అచ్చెపువలసలో శ్రీబాలలక్ష్మీ గోవిందమ్మ పేరంటాలు యాత్ర ఘనంగా జరుగుతోంది.ఈ మహోత్సవం సందర్భంగా నిర్వాహకులు శివ భాగవంతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యాత్రకు వచ్చిన వేలాది మంది భక్తులు అమ్మవారికి దర్శించుకున్న అనంతరం శివభాగవతం తిలకించారు.

Updated Date - Mar 20 , 2026 | 12:26 AM