Share News

Job Fair 29న పాలకొండలో జాబ్‌మేళా

ABN , Publish Date - Apr 26 , 2026 | 11:47 PM

Job Fair in Palakonda on 29th పాలకొండలోని తమ్మినాయుడు డిగ్రీ కళాశాలలో ఈ నెల 29న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యా భివృద్ధి అధికారి కె.సాయికృష్ణచైతన్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

 Job Fair  29న పాలకొండలో జాబ్‌మేళా

పాలకొండ, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): పాలకొండలోని తమ్మినాయుడు డిగ్రీ కళాశాలలో ఈ నెల 29న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యా భివృద్ధి అధికారి కె.సాయికృష్ణచైతన్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు హాజరుకావొచ్చన్నారు. 18 నుంచి 28 సంవత్సరాల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. రిఫరెన్స్‌ నెంబర్‌తో పాటు అప్‌డేట్‌ చేసిన రెజ్యూమ్‌, ఆధార్‌కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, ఫొటో లను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం ఈ 63012 75511 , 79937 95796 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

Updated Date - Apr 26 , 2026 | 11:47 PM