Share News

Intelligence జడ్పీ పాఠశాల నిధుల దుర్వినియోగంపై ఇంటెలిజెన్స్‌ విచారణ

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:10 AM

Intelligence Probe into Misuse of ZP School Funds గరుగుబిల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలోని పీఎంశ్రీ నిధుల దుర్వినియోగంపై ఇంటెలిజెన్స్‌ సిబ్బంది విచారణకు సన్నద్ధమవుతున్నారు. ‘ నిధుల మంజూరెంత.. ఖర్చు ఎంత?’ శీర్షికతో ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురిత కథనంపై ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

Intelligence  జడ్పీ పాఠశాల నిధుల దుర్వినియోగంపై  ఇంటెలిజెన్స్‌ విచారణ

గరుగుబిల్లి, జూన్‌28(ఆంధ్రజ్యోతి): గరుగుబిల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలోని పీఎంశ్రీ నిధుల దుర్వినియోగంపై ఇంటెలిజెన్స్‌ సిబ్బంది విచారణకు సన్నద్ధమవుతున్నారు. ‘ నిధుల మంజూరెంత.. ఖర్చు ఎంత?’ శీర్షికతో ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురిత కథనంపై ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇప్పటికే జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఏడీ ఎంఈ రమాజ్యోతి పాఠశాలలో విచారణ పూర్తి చేశారు. ఈ సమయంలో సెలవు పెట్టిన ముగ్గురు ఉపాధ్యాయులకు మెమో జారీ చేయాలని ఆదేశించినట్లు హెచ్‌ఎం ఎం.తేజేశ్వరి తెలిపారు. ఇంటిలిజెన్స్‌ విచారణపై కూడా తమకు సమాచారం అందిందన్నారు.

Updated Date - Jun 29 , 2026 | 12:10 AM