Share News

Strong Rooms స్ర్టాంగ్‌ రూముల పరిశీలన

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:09 AM

Inspection of Strong Rooms స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్‌ రూంలను సబ్‌ కలెక్టర్‌ సచిన్‌ అర్చిత రహర్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

  Strong Rooms  స్ర్టాంగ్‌ రూముల పరిశీలన
అధికారులకు సూచనలు చేస్తున్న సబ్‌ కలెక్టర్‌

సాలూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్‌ రూంలను సబ్‌ కలెక్టర్‌ సచిన్‌ అర్చిత రహర్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. భద్రత విషయంలో ఎలాంటి లోపాలు లేకుడా చూడాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ శంకరరావు, తహసీల్దార్‌ సురేష్‌, ఎంపీడీవో పార్వతి తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 12:09 AM