Share News

కోటదుర్గమ్మవారి ఆభరణాల పరిశీలన

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:57 PM

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం కోటదుర్గమ్మ అమ్మవారి ఆభరణాలను గురువారం రాజమండ్రికి చెందిన దేవదాయ ధర్మదాయ శాఖ జ్యూయలరీ వెరిఫికేషన్‌ అధికారి వి.పల్లంరాజు పరిశీలిం చారు.

కోటదుర్గమ్మవారి ఆభరణాల పరిశీలన
ఆభరణాలను సరిచూస్తున్న పల్లంరాజు

పాలకొండ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం కోటదుర్గమ్మ అమ్మవారి ఆభరణాలను గురువారం రాజమండ్రికి చెందిన దేవదాయ ధర్మదాయ శాఖ జ్యూయలరీ వెరిఫికేషన్‌ అధికారి వి.పల్లంరాజు పరిశీలిం చారు. అమ్మవారి ఆభరణాలను రికార్డు ప్రాప్తికి తనిఖీ చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్షీ ప్రసాదశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వి.వి.సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 11:58 PM