Share News

సమస్యలు పరిష్కారానికి చొరవ

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:04 AM

ప్రజల నుంచి వచ్చే సమస్య లు పరిష్కారానికి చొరవ తీసుకోనున్నట్లు మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు.

సమస్యలు పరిష్కారానికి  చొరవ
వినతిని స్వీకరిస్తున్న బంగార్రాజు

  • నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు

భోగాపురం, జూన్‌14 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చే సమస్య లు పరిష్కారానికి చొరవ తీసుకోనున్నట్లు మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు. పోలిపల్లిలో ఆదివారం ప్రజాదర్బార్‌ కార్యక్ర మం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యకమ్రంలో నీలాపు అప్పలరామిరెడ్డి, కోరాడ తాతారావు, రౌతురాంకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 12:04 AM