Share News

స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుతో యువతకు భారీ ఉద్యోగాలు

ABN , Publish Date - Mar 22 , 2026 | 12:13 AM

అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఈనెల 23న ప్రారంభం కాబోతున్న హార్స్‌మెటల్‌ స్టీల్‌ప్లాంట్‌తో యువతకు భారీ ఉద్యోగా లు లభిస్తాయని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు తెలిపారు.

స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుతో యువతకు భారీ ఉద్యోగాలు

రాజాం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఈనెల 23న ప్రారంభం కాబోతున్న హార్స్‌మెటల్‌ స్టీల్‌ప్లాంట్‌తో యువతకు భారీ ఉద్యోగా లు లభిస్తాయని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు తెలిపారు. ఆయన శనివారం రాజాంలోని తన క్యాంపు కార్యాల యంలో విలేకర్లతో మాట్లాడారు. ప్రపంచంలో పేరున్న ఈ స్టీల్‌ప్లాంట్‌ ఆంధ్రాకు రావటం ముఖ్యమంత్రి కృషి ఫలితమేనని అన్నారు. ఈ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుతో విశాఖ పారిశ్రామికంగా మరో ముంబై అవుతుందని ఆయన జోష్యం చెప్పారు.

Updated Date - Mar 22 , 2026 | 12:13 AM