ఎయిర్‌పోర్టును సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:26 AM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.రామకృష్ణప్రసాదు శనివారం సందర్శించారు.
భోగాపురం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.రామకృష్ణప్రసాదు శనివారం సందర్శించారు. ఎయిర్‌పో ర్టు లోపల, రన్‌వే, టెర్మినల్, భవనాలు తదితరవాటిని పరిశీలించారు. ఎయిరర్‌పోర్టు నూ తన హంగులతో నిర్మిస్తుండడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టు నిర్మాణంలో ఇంకా తుది మెరుగులుపై జీఎంఆర్ సంస్థ వారిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా న్యాయాధికారి చక్రవర్తి, సీఐ కె.దుర్గాప్రసాదురావు, ఎస్‌ఐ సూర్యకుమారి ఉన్నారు.