Share News

పేదలకు ప్రభుత్వం భరోసా

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:58 PM

కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అం డగా ఉంటూ వారి ఆరోగ్యానికి భరోసా ఇస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు.

 పేదలకు ప్రభుత్వం భరోసా
చెక్కు పంపిణీ చేస్తున్న రామ్‌మల్లిక్‌నాయుడు:

చీపురుపల్లి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అం డగా ఉంటూ వారి ఆరోగ్యానికి భరోసా ఇస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు. సీఎం సహాయ నిధి కింద మం జూరైన రూ.1,35,195ల చెక్కులను బుధవారం చీపురుపల్లిలోని పార్టీ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ రేగాన రామారావు, పార్టీ నాయకులు దన్నాన రామచంద్రుడు, మహంతి అప్పలనాయుడు, ఇజరోతు రాంబా బు, ఆరతిసాహు, అలమండ నరసింహమూర్తి, సన్యాసప్పలనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 11:58 PM