Share News

ఆపదలో ఉన్నవారిని ప్రభుత్వం ఆసరా

ABN , Publish Date - Jul 08 , 2026 | 11:56 PM

ఆపదలో ఉన్నవారిని ప్రభుత్వం ఆసరా గా ఉండి ఆదుకుంటోందని మార్కెఫెడ్‌ చైర్మన్‌, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు.

ఆపదలో ఉన్నవారిని ప్రభుత్వం ఆసరా
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేస్తున్న బంగార్రాజు :

భోగాపురం, జూలై8(ఆంధ్రజ్యోతి): ఆపదలో ఉన్నవారిని ప్రభుత్వం ఆసరా గా ఉండి ఆదుకుంటోందని మార్కెఫెడ్‌ చైర్మన్‌, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు. బుధవారం మండలంలోని పోలిపల్లిలో బాధితునికి రూ.37795 విలువ గల సీఎంఆర్‌ఎప్‌ చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆనందమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

Updated Date - Jul 08 , 2026 | 11:56 PM