Share News

చీపురుపల్లి నుంచి శబరిమలకు.. సైకిల్‌పై అయ్యప్ప దీక్షాదారుడు పయనం

ABN , Publish Date - Nov 18 , 2026 | 11:51 PM

చీపురుపల్లికి చెందిన అయ్య ప్ప దీక్షాదారుడు కొట్టేడ హరికృష్ణ సైకిల్‌పై శబరిమలకు బయలుదేరాడు.

చీపురుపల్లి నుంచి శబరిమలకు..  సైకిల్‌పై అయ్యప్ప దీక్షాదారుడు పయనం
సైకిల్‌పై శబరిమల యాత్రకు బయలు దేరిన హరికృష్ణ స్వామి

చీపురుపల్లి, నవంబరు 18 (ఆంధ్ర జ్యోతి): చీపురుపల్లికి చెందిన అయ్య ప్ప దీక్షాదారుడు కొట్టేడ హరికృష్ణ సైకిల్‌పై శబరిమలకు బయలుదేరాడు. ఈమేరకు ఆయన బుధవారం తన నివాసం నుంచి బయలుదేరాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1514 కిలోమీటర్లలో దూరంలో ఉన్న శబరిమలకు 20 రోజులపాటు సైకిల్‌పై ప్రయాణిస్తానని తెలిపారు. మార్గ మధ్య లో అవకాశమున్న చోట స్వాముల పీఠా ల్లో బసచేస్తానని చెప్పారు.సైకిల్‌పై శబరిమల యాత్రకు బయలు దేరిన హరికృష్ణకు స్రేహితులు, కుటుంబ సభ్యులు విజయనగరం వరకూ వెళ్లి వీడ్కోలు పలికారు.

Updated Date - Nov 18 , 2026 | 11:51 PM