Share News

రైతు సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:14 AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎస్‌.కో ట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు.

 రైతు సంక్షేమమే ధ్యేయం

  • ఎస్‌.కోట ఎమ్మెల్యే లలితకుమారి

లక్కవరపుకోట, జూలై 4(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎస్‌.కో ట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. వీర భద్రపేట గ్రామంలో శనివారం నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్ర మంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా 331 మంది రైతులకు పాసు పుస్తకాలు అంద జేశారు. అర్హులైన ప్రతిఒక్కరికీ తప్పులు లేని భూహక్కు పత్రాలు అందుతాయని ఆమె తెలి పారు. తహసీల్దార్‌ పి.హరి, డీటీ రమేష్‌, సీఎస్‌ డీటీ ఇందిర, ఆర్‌ఐ సన్యాసిరావు, రమేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 12:14 AM