నెరవేర్చిన హామీలు వివరించండి
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:29 AM
తుఫాన్ ముప్పును ఎదుర్కొనేం దుకు ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలు, అధికారయం త్రాం గం పర్యవేక్షణ, జిల్లా అధికారులతో సమన్వయం, ప్రజల భద్రతకు తీసుకున్న చర్యలను వివరించా లని నాయకులకువిప్,కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సూచించారు.ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమా లు, సుపరిపాలన అంశాలను ప్రజల్లోకి విస్తృతం గా తీసుకెళ్లాలని కూటమి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గుమ్మలక్ష్మీపురం, అక్టోబరు 30 (ఆంధ్ర జ్యోతి): తుఫాన్ ముప్పును ఎదుర్కొనేం దుకు ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలు, అధికారయం త్రాం గం పర్యవేక్షణ, జిల్లా అధికారులతో సమన్వయం, ప్రజల భద్రతకు తీసుకున్న చర్యలను వివరించా లని నాయకులకువిప్,కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సూచించారు.ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమా లు, సుపరిపాలన అంశాలను ప్రజల్లోకి విస్తృతం గా తీసుకెళ్లాలని కూటమి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం గుమ్మలక్ష్మీపురంలో విలేకరులతో మాట్లాడుతూ సూపర్‌సిక్స్ హామీల అమలుతోపాటు మెగా డీఎస్సీ వంటి కీలక హామీలను నెరవేర్చిన విషయాలను ప్రజలకు వివరిం చాలని సూచించారు.
ఫకొమరాడ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మసిమండ, పెదశాఖ, కుంతేసుల్లో విప్ తోయక జగదీశ్వరి శుక్రవారం పర్యటించారు. కార్య క్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.