Share News

పశుసంపద అభివృద్ధికి ప్రోత్సాహం

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:17 AM

: గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద అభివృద్ధిని ప్రోత్సహించనున్నట్లు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. బుధవారం మోపాడలో పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా గోకుల్‌షెడ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వాసుదేవరావు, ఉత్తరాంధ్ర జనసేన కోఆర్డినేటర్‌ తుమ్మి లక్ష్మీరాజ్‌, పైల శంకర్‌, బంటుపల్లి మురళీ, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

 పశుసంపద అభివృద్ధికి ప్రోత్సాహం
డెంకాడ: గోకుల్‌షెడ్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే లోకం నాగమాధవి:

డెంకాడ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద అభివృద్ధిని ప్రోత్సహించనున్నట్లు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. బుధవారం మోపాడలో పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా గోకుల్‌షెడ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వాసుదేవరావు, ఉత్తరాంధ్ర జనసేన కోఆర్డినేటర్‌ తుమ్మి లక్ష్మీరాజ్‌, పైల శంకర్‌, బంటుపల్లి మురళీ, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఫభోగాపురం, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి కృషి చేయను న్నట్లు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. బుధవారం ముంజేరులోని జనసేన పార్టీ కార్యాలయంలో రెడ్డికంచేరు, తోటపల్లి, పూసపాటిరేగ మండలంలోని గుంపాం గ్రామాల నుంచి 100 కుటుంబాలు వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరాయి కార్యకమ్రంలో మట్టా అయ్యప్పరెడ్డి, కొట్లరఘు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2026 | 12:17 AM