ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:17 AM
కాంట్రాక్ట్‌ఉద్యోగులను రెగ్యులర్ చేయా లని ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యసిబ్బంది డిమాండ్ చేశారు.
సీతంపేట, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): కాంట్రాక్ట్‌ఉద్యోగులను రెగ్యులర్ చేయా లని ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యసిబ్బంది డిమాండ్ చేశారు. సీతంపేట ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న స్టాఫ్‌నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఏపీవీవీ ఉద్యోగులు సోమవారం ఆసు పత్రిఆవరణలో నిరసన తెలిపారు.ఈసందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు సాయి కిరణ్, దేవి, రజిని, అమల మాట్లాడుతూ ఏడేళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నామని, సేవలు గుర్తించి ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని కోరారు.