Share News

కృష్ణపల్లిలోకి ఏనుగులు

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:20 AM

కృష్ణపల్లిలోకి ఏనుగులు చేరాయి. బండిదొరవలస నుంచి ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఇక్కడకు వచ్చాయి.

కృష్ణపల్లిలోకి ఏనుగులు
కృష్ణపల్లిలో సంచరిస్తున్న ఏనుగులు

పార్వతీపురం రూరల్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కృష్ణపల్లిలోకి ఏనుగులు చేరాయి. బండిదొరవలస నుంచి ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఇక్కడకు వచ్చాయి. ప్రస్తుతం గ్రామ శివారులోని తోటల్లో ఉన్నాయి. వరి పంటను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఏనుగులు సంచరిస్తున్న వైపు ప్రజలు వెళ్లకుండా అటవీశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - Nov 02 , 2026 | 12:20 AM