Share News

ఆసుపత్రుల అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:13 AM

ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభు త్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అది తిగజపతిరాజు తెలిపారు.

 ఆసుపత్రుల అభివృద్ధికి కృషి
లిఫ్ట్‌ను ప్రారంభిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అప్పలనాయుడు, అదితిగజపతిరాజు

  • ఫవిజయనగరం ఎంపీ, ఎమ్మెల్యే అప్పలనాయుడు, అదితిగజపతిరాజు

విజయనగరం/ రింగురోడ్డు, అక్టోబరు 12 (ఆంఽధ్రజ్యోతి): ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభు త్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అది తిగజపతిరాజు తెలిపారు. సోమ వారం విజయనగరంలోని ఘోషాసుపత్రిలో రూ.58లక్షల 58 వేలతో ఏర్పాటుచేసిన లిప్ట్‌ను ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆసుపత్రి లో గర్భిణలతో మాట్లాడి సేవలు అడిగితెలుసుకున్నారు. కార్యక్ర మంలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూని వర్శిటీ ఈసీ సభ్యుడు డాక్టర్‌ జేసీ నాయుడు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అల్లు పద్మజ, వైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 12:13 AM