Share News

నియమావళిని ఉల్లంఘించవద్దు

ABN , Publish Date - Oct 19 , 2026 | 11:58 PM

స్థానిక సంస్థల ఎన్ని కల్లో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు తప్పవని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించ వద్దని విజయనగరం ఎస్పీ దామోదర్‌ కోరారు.

నియమావళిని ఉల్లంఘించవద్దు
మాట్లాడుతున్న దామోదర్‌

  • ఎస్పీ దామోదర్‌

విజయనగరం, అక్టోబరు 19 ( ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్ని కల్లో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు తప్పవని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించ వద్దని విజయనగరం ఎస్పీ దామోదర్‌ కోరారు.సోమవారం విజయనగరం రూ రల్‌ పోలీసుల ఆధ్వర్యంలో వీటి అగ్ర హారం జడ్పీ హైస్కూల్‌లో సద్భావన కార్యక్రమం నిర్వహించారు. ఈసంద ర్భంగా దామోదర్‌ మాట్లాడుతూ ఎన్ని కల సమయంలో నమోదైన క్రిమినల్‌ కేసులను తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని, ఎన్నికల్లో నమోదయ్యే క్రిమినల్‌ కేసులను నమోదైన వ్యక్తులు రౌడీషీట్లు ప్రారంభించి వారిపై కదలికలపై నిఘా పెడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐ లీలారావు, ఎస్‌ఐ ప్రసాదరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2026 | 11:58 PM