పంట భూములు తీసుకోవద్దు
ABN , Publish Date - Feb 11 , 2026 | 12:01 AM
తమ పంట భూములు తీసుకోకుండా చూడాలని భోగాపురా నికి చెందిన రైతులు స్థానిక తహ సీల్దార్ రమణమ్మ వద్ద మొర పెట్టుకున్నారు.
భోగాపురం, ఫిబ్రవరి 10(ఆంధ్ర జ్యోతి): తమ పంట భూములు తీసుకోకుండా చూడాలని భోగాపురా నికి చెందిన రైతులు స్థానిక తహ సీల్దార్ రమణమ్మ వద్ద మొర పెట్టుకున్నారు. ఈ మేరకు మంగళవా రం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి, అనంతరం ఆమెకు వినతిపత్రం అందజేశారు.