సారా జోలికి వెళ్లవద్దు
ABN , Publish Date - Aug 31 , 2026 | 12:19 AM
సారా జోలికి వెళ్లవద్దని నేరేడవలస గ్రామస్థులకు పోలీసులు పిలుపునిచ్చారు. ఆదివారం కురుపాం పోలీసులు నేరేడవలసగ్రామంలో ఇంటింటికి మన్యం పోలీస్ కార్యక్రమం నిర్వ హించారు.
కురుపాం రూరల్, ఆగస్టు 30 ( ఆంధ్రజ్యోతి): సారా జోలికి వెళ్లవద్దని నేరేడవలస గ్రామస్థులకు పోలీసులు పిలుపునిచ్చారు. ఆదివారం కురుపాం పోలీసులు నేరేడవలసగ్రామంలో ఇంటింటికి మన్యం పోలీస్ కార్యక్రమం నిర్వ హించారు. ఈసందర్భంగా ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించారు. గౌరవ ప్రదంగా జీవిస్తామని గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు.