Share News

ఉపాధి వేతనదారుడి మృతి

ABN , Publish Date - Sep 01 , 2026 | 12:26 AM

ఉపాధిహామీ పనులు ము గించుకుని ఇంటికి చేరిన వేతనదారుడు గుండెపోటుతో మృతిచెం దిన ఘటన వంగరలో చోటుచేసుకుంది.

ఉపాధి వేతనదారుడి మృతి

వంగర, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ పనులు ము గించుకుని ఇంటికి చేరిన వేతనదారుడు గుండెపోటుతో మృతిచెం దిన ఘటన వంగరలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివ రాల ప్రకారం.. గ్రామానికి చెందిన కారు బాలయ్య(64) సోమవా రం ఎప్పటిలాగే ఉపాధి పనికి వెళ్లాడు. పనిచేస్తుండగా అలసటగా, ఏదో ఇబ్బంది ఉన్నట్టు అనిపించడంతో సిబ్బందికి చెప్పి, ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి చేరిన కొంతసేపటికే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు పరిశీలించేసరికే ఆయన మృతిచెందాడు.

Updated Date - Sep 01 , 2026 | 12:26 AM