Share News

ఇప్కో కార్యకమ్రాలకు సహకారం

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:50 PM

: రైతుల అభ్యున్నతి, సహకార వ్యవస్థ పటిష్టం కావడానికి ఇప్కో చేపడుతున్న కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందజేస్తామని ఏపీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, ఇప్కో డైరెక్టర్‌ కర్రోతు బంగార్రాజు తెలిపారు.

ఇప్కో కార్యకమ్రాలకు సహకారం
జూమ్‌ మీటింగ్‌లో పాల్గొన్న బంగార్రాజు:

భోగాపురం, జూన్‌23(ఆంధ్రజ్యోతి): రైతుల అభ్యున్నతి, సహకార వ్యవస్థ పటిష్టం కావడానికి ఇప్కో చేపడుతున్న కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందజేస్తామని ఏపీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, ఇప్కో డైరెక్టర్‌ కర్రోతు బంగార్రాజు తెలిపారు. మంగళవారం పోలిపల్లి నుంచి ఇప్కో డైరెక్టర్ల సమావేశంలో జూమ్‌ మీటింగ్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్కో అభివృద్ధి, రైతులకు అందజేస్తున్న సేవలు, ఎరువుల సరఫరా, సహకార రంగం బలోపేతం, రైతులకు సంబందించిన కీలక అంశాలపై చర్చించినట్లు బంగారాజ్రు తెలిపారు.

Updated Date - Jun 23 , 2026 | 11:50 PM