Share News

ఎయిర్‌పోర్టుతో నియోజకవర్గం అభివృద్ధి

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:28 AM

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్ర యంతో నెల్లిమర్ల నియోజకవర్గంతోపాటు ఉత్తరాంధ్ర ఎంతగానో అభివృద్ధి చెందు తుందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు.

ఎయిర్‌పోర్టుతో నియోజకవర్గం అభివృద్ధి

భోగాపురం, జూలై 30(ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్ర యంతో నెల్లిమర్ల నియోజకవర్గంతోపాటు ఉత్తరాంధ్ర ఎంతగానో అభివృద్ధి చెందు తుందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారం భోత్సవం సందర్భంగా ‘మన విమానా శ్రయం-మన భవిష్యత్తు’ అనే నినాదంతో గురువారం నాతవలస టోల్‌గేట్‌ సమీపం నుంచి ఎయిర్‌పోర్టు వరకు 10కే మారథన్‌ రన్‌ నిర్వహిం చారు. అనంతరం భోగాపురం ఎస్సీ బీసీ కాలనీలో పింఛన్లు పంపిణీ చేశారు. పల్లంట్ల జగదీష్‌, వందనాల రమణ, బొల్ల త్రినాథ్‌, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 12:28 AM