ఇళ్ల వద్దకే సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:51 PM
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇళ్ల వద్దకే సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులు అందజేస్తు న్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు.
గుర్ల, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇళ్ల వద్దకే సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులు అందజేస్తు న్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు. బుధవారం ఆనందపురానికి చెందిన చిట్టి సత్యానికి మం జూరైన రూ.58,550లు విలువైన చెక్కు, బంటుపల్లికి చెందిన మజ్జి సత్యనారాయణ కుమా రుడు కుషాల్‌నందన్‌కు మంజూరైన రూ.లక్షా 18 వేలచెక్కును బాధితుల ఇళ్లకు వెళ్లి అందజేశారు.ఆయన వెంట వి.సన్యాసినా యుడు, మహేశ్వరరావు, నాయకులు కిరణ్‌కుమార్, పి.అప్పల నాయుడు, శ్రీనివాసరావు, సన్యాసినాయుడు ఉన్నారు.