సీఎంఆర్‌ఎఫ్ పేదలకు అభయహస్తం
ABN , Publish Date - Aug 27 , 2026 | 11:57 PM
సీఎం సహాయనిధి పేదలకు అభయహస్తం అని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు.
వీరఘట్టం, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): సీఎం సహాయనిధి పేదలకు అభయహస్తం అని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. గురు వారం వీరఘట్టంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వండువ పంచా యతీ పరిధిలో పాపంపేట గ్రామానికి చెందిన బంకి చైతన్యకు రూ.36,192 సీఎం సహాయనిధి చుక్కును అందించారు. కార్య క్రమంలో జామి లక్ష్మీనారా యణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.