ముగిసిన చినశంబర జాతర
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:09 AM
మరుపెంటలో చినశంబర జాతర బుధవారంతో ముగిసింది. ఈ నెల 26న ప్రారంభమైన జాతర మూడు రోజులు కొనసాగాయి.
గరుగుబిల్లి, జనవరి28 (ఆంధ్రజ్యోతి): మరుపెంటలో చినశంబర జాతర బుధవారంతో ముగిసింది. ఈ నెల 26న ప్రారంభమైన జాతర మూడు రోజులు కొనసాగాయి. చివరిరోజున అనుపోత్సవం సందర్భంగా అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్‌ఐ ఫకృద్ధీన్ చర్యలు చేపట్టారు.