ఏకాగ్రతతో బస్సులు నడపాలి
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:55 PM
ఏకాగ్రతతో బస్సులు నడిపితే ప్రమా దాలు జరగవని ఎస్.కోట ఆర్టీసీ డిపో మేనేజర్ సుదర్శనరావు తెలిపారు.
శృంగవరపుకోట, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఏకాగ్రతతో బస్సులు నడిపితే ప్రమా దాలు జరగవని ఎస్.కోట ఆర్టీసీ డిపో మేనేజర్ సుదర్శనరావు తెలిపారు. బుధవారం ఎస్.కోట ఆర్టీసీ డిపో ట్రాఫిక్, గ్యారేజ్, సెక్యూరిటీ సిబ్బంది విశాఖ-అరకు రోడ్డులో జాతీయ రహదారి భద్రత మాసం పురస్కరించుకుని ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది అంకిత బావంతో పని చేయాలని కోరారు.