Share News

బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలి

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:57 PM

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చెయ్యాలని పలువురు దివ్యాంగులు సోమవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.

బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలి

  • దివ్యాంగుల నిరసన

విజయనగరం మార్చి 23(ఆంధ్రజ్యోతి): వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చెయ్యాలని పలువురు దివ్యాంగులు సోమవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. శరీరం సహకరించకపోయినా కష్టపడి చదువుకున్న తమకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 23 , 2026 | 11:57 PM