ఖైదీల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:03 AM
ఖైదీల ఆరోగ్యం, బాగోగులపై శ్రద్ధ తీసుకోవాలని జైలు సూపరింటెండెంట్ బి.జోగులుకు పాలకొండ జూ నియర్ సివిల్ న్యాయాధికారి చందక హరిప్రియ సూచించారు.
పాలకొండ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ఖైదీల ఆరోగ్యం, బాగోగులపై శ్రద్ధ తీసుకోవాలని జైలు సూపరింటెండెంట్ బి.జోగులుకు పాలకొండ జూ నియర్ సివిల్ న్యాయాధికారి చందక హరిప్రియ సూచించారు. శనివారం పాలకొండ సబ్‌జైలును తనిఖీచేసి, జైలులో ఉన్న ఖైదీల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట హెడ్ వార్డర్ జి.రమ ణయ్య, నాగరాజు, పోలీస్‌గార్డు హరికృష్ణ ఉన్నారు.