Share News

అంగన్‌వాడీలకు వేసవి సెలవులు ప్రకటించండి

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:16 AM

ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అంగన్‌వాడీ కేంద్రాలకు మే నెలలో సెలవులు ప్రకటించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.

అంగన్‌వాడీలకు వేసవి సెలవులు ప్రకటించండి

ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అంగన్‌వాడీ కేంద్రాలకు మే నెలలో సెలవులు ప్రకటించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం విజయనగరం జిల్లాలోని పలు ఐసీడీ ఎస్‌ కార్యాలయాల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేశారు. అలాగే వేతనాలు పెంచాలని కోరారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

(ఆంధ్రజ్యోతి బృందం)

Updated Date - Apr 01 , 2026 | 12:16 AM