Share News

కొట్లాటకు దిగితే చర్యలు: డీఎస్పీ

ABN , Publish Date - Oct 19 , 2026 | 11:59 PM

కొంతమంది ఆకతాయిల వల్ల ఎన్నికల సమయంలో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని, ఎవరైనా గొడవలు, కొట్లాటలకు దిగితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని చీపురుపల్లి డీఎస్పీ ఎస్‌.రాఘవులు హెచ్చరించారు.

కొట్లాటకు దిగితే చర్యలు: డీఎస్పీ
దువ్వాంలో మాట్లాడుతున్న డీఎస్పీ రాఘవులు

గరివిడి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): కొంతమంది ఆకతాయిల వల్ల ఎన్నికల సమయంలో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని, ఎవరైనా గొడవలు, కొట్లాటలకు దిగితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని చీపురుపల్లి డీఎస్పీ ఎస్‌.రాఘవులు హెచ్చరించారు. సోమవారం మండలంలో దువ్వాం పంచాయతీలో ఎన్నికల అవగాహన సదస్సును గరివిడి ఎస్‌ బి.లోకేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.

Updated Date - Oct 19 , 2026 | 11:59 PM