తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:07 AM
నియోజ కవర్గంలో జలజీవన్ మిషన్ అమర జీవి జలదార పఽథకం కింద రూ.100 కోటతో తాగు నీటి సమస్యకు శాశ్వత పరి ష్కారం చూపిస్తున్నామని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు.
రాజాం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): నియోజ కవర్గంలో జలజీవన్ మిషన్ అమర జీవి జలదార పఽథకం కింద రూ.100 కోటతో తాగు నీటి సమస్యకు శాశ్వత పరి ష్కారం చూపిస్తున్నామని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు. బుధవారం మండలంలోని అంతికాపల్లి, మొగులివలసలో వైసీపీకి చెందిన 30 కుటుం బాలు టీడీపీలో చేరాయి. ఈసందర్భంగా వారికి టీడీపీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివసారావు, జడ్డు విష్ణుమూర్తి, చందక రాము, రూపావతి, ఆబోతుల భానుమతి పాల్గొన్నారు.