Share News

పిట్టలవలసలో ఏనుగుల గుంపు

ABN , Publish Date - Sep 13 , 2026 | 12:05 AM

పిట్టలవలస పరిసరాల్లో శనివారం సాయంత్రం ఏను గుల గుంపు సంచరించింది. వాటిని చూసేందుకు ప్రజలు వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.

పిట్టలవలసలో ఏనుగుల గుంపు
పంట పొలంలో సంచరిస్తున్న ఏనుగులు :

పార్వతీపురం రూరల్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యో తి): పిట్టలవలస పరిసరాల్లో శనివారం సాయంత్రం ఏను గుల గుంపు సంచరించింది. వాటిని చూసేందుకు ప్రజలు వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏనుగులు నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.

Updated Date - Sep 13 , 2026 | 12:05 AM